రంజాన్ తోఫా లను పంపిణీ చేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
- April 25, 2022
హైదరాబాద్: నిరుపేద ముస్లింలు పవిత్ర రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం శాసనసభ్యులు భేతి సుభాష్ రెడ్డి తో కలిసి మేయర్ అంబర్ పేట్ లో నిరుపేద ముస్లిం లకు తోఫాలను అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ... తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని మతాల పండుగలు గౌరవించి నిరుపేదలు పండుగలు కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలనేది సీఎం ఉద్దేశ్యం అన్నారు.
ఈ సందర్భంగా జూబ్లీహిల్స్, అంబర్ పేట్, ఇందిరా నగర్ ప్రాంతంలో మేయర్ రంజాన్ పండుగ తోఫా లను పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







