మే 2న ఈద్ అల్ ఫితర్: అల్ ఒజైరి సైంటిఫిక్ కేంద్రం
- April 25, 2022
కువైట్: ఈద్ అల్ ఫితర్ మే 2న (సోమవారం) వచ్చే అవకాశాలు వున్నట్లు అల్ ఒజైరి సైంటిఫిక్ సెంటర్ పేర్కొంది. ఈద్ ప్రార్ధనలు ఉదయం 5.21 నిమిషాలకు జరుగుతాయి. అమిర్ అలాగే క్రౌన్ ప్రిన్స్ అలాగే కువైట్ ప్రజలకు అల్ ఒజైరి సైంటిఫిక్ కేంద్రం ఈద్ శుభాకాంక్షలు తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!







