బాల్కనీల్లో దుస్తుల్ని ఆరవేస్తే 1,000 దిర్హాముల జరీమానా
- April 26, 2022
యూఏఈ: అబుదాబీలో అథారిటీస్, బాల్కనీల్లో దుస్తుల్ని ఆరవేసే రెసిడెంట్స్‌కి హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఇలా చేయడం ద్వారా సిటీ అందం చెడిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఎవరైనా అలా నిబంధనల్ని పాటించకుండా బాల్కనీల్లో బట్టల్ని ఆరవేస్తే అలాంటివారికి 1,000 దిర్హాముల జరీమానా విధిస్తారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో రెసిడెంట్స్ తమ బట్టల్ని ఆరబెట్టుకోవాలి. ఇందుకోసం ఎలక్ట్రిక్ డ్రయ్యర్ల వంటి వాటిని వాడాలి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







