సంపద నిధిని రెండు విభాగాలుగా చేయనున్న ఒమన్
- April 26, 2022
ఒమన్: సంపద నిధిని రెండు విభాగాలుగా చేయనుంది ఒమన్. స్థానిక అంతర్జాతీయ ఆస్తులుగా వీటిని విభజిస్తారు. నేషనల్ డెవలప్మెంట్ పోర్ట్‌ఫోలియోలో 160 కంపెనీలు స్థానిక ఆస్తుల్ని మేనేజ్ చేస్తాయి. జనరేషనల్ పోర్ట్‌ఫోలియో అనబడే రెండో యూనిట్, విదేశీ ఆస్తుల్ని మేనేజ్ చేస్తుంది. భవిష్యత్ తరాల కోసం ఇది పని చేస్తుంది.
తాజా వార్తలు
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..







