టీడీపీ గూటికి చేరనున్న మరో వైసీపీ ఎమ్మెల్యే
- April 05, 2016
తెలుగుదేశం పార్టీ గూటికి వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్యే చేరనున్నాడు. నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే సునీల్ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. కాసేపట్లో ఎమ్మెల్యే సునీల్ ఏపీ సీఎం చంద్రబాబును కలువనున్నారు. ఈ విషయమై ఇప్పటికే జిల్లా మంత్రి నారాయణతో చర్చలు జరిపారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







