బహ్రెయిన్‌లో భారతీయ మహిళ ఆత్మహత్య
- May 01, 2022
మనామా: బహ్రెయిన్‌లో 38ఏళ్ల భారతీయ మహిళ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది. భర్తతో కలిసి ఓ అపార్టుమెంటులో నివసిస్తున్న ఆమె.. తొమ్మిదవ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానిక అధికారులు చెబుతున్నారు. ఆమె ఆత్మహత్యకు కారణం భర్తతో జరిగిన గొడవేనని పోలీసులు భావిస్తున్నారు. కాగా.. మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించిన అధికారులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు పాల్పడిన మహిళకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







