శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా కొకైన్ పట్టివేత..
- May 02, 2022
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా కొకైన్ పట్టుబడింది. ఇద్దరు విదేశీయుల నుంచి దాదాపు రూ.80కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. టాంజానియా,కేఫ్ టౌన్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణీకులను తనిఖీ చేయగా ఒక్కొక్కరి వద్ద 4కేజీల చొప్పున కొకైన్ బయటపడిందని తెలిపారు. కొకైన్ తరలిస్తున్న మహిళ,మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ట్రాలీ బ్యాగు అడుగు భాగంలో కొకైన్ పెట్టి తరలిస్తున్నట్లు గుర్తించమన్నారు. డ్రగ్స్ తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అండడంతోనే నిఘా పెట్టి తనిఖీ చేశామని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు.
--
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







