యూఏఈ పబ్లిక్ హాలీడేస్: ఈ ఏడాది మరో రెండు సుదీర్ఘమైన వారాంతాలు పొందే అవకాశం
- May 04, 2022
యూఏఈ: ఈద్ నేపథ్యంలో లాంగ్ వీకెండ్ ముగిసింది.. తిరిగి తమ విధులకు హాజరవుతున్నారు నివాసితులు. తదుపరి లాంగ్ వీకెండ్ కోసం మరికొందరు ఆరా తీస్తున్నారు. కాగా, ఈద్ అల్ అదా, యూఏఈ కమ్మెమరేషన్ డే మరియు నేషనల్ డే సందర్భంగా మరో లాంగ్ వీకెండ్ వచ్చే అవకాశం వుంది. జులై 9 నుంచి జులై 12 వరకు లాంగ్ వీకెండ్ రావొచ్చునని అంచనా వేస్తున్నారు. మరోపక్క జులై 30న ఇస్లామిక్ న్యూ ఇయర్ మరియు శనివారం, ప్రొఫెట్ మొహమ్మద్ పుట్టినరోజు నేపథ్యంలో లాంగ్ వీకెండ్ రావొచ్చు. ఈ ఏడాది చివరి లాంగ్ వీకెండ్ డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 4 వరకు వస్తుంది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







