నిబంధనలకు విరుద్ధంగా షూటింగ్: వ్యక్తి అరెస్ట్

- May 04, 2022 , by Maagulf
నిబంధనలకు విరుద్ధంగా షూటింగ్: వ్యక్తి అరెస్ట్

సౌదీ అరేబియా: సౌదీ అరేబియా పోలీసులు, ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఇతరుల జీవితాల్ని ప్రమాదంలో పడేసేలా ఆయన వ్యవహరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. హతాత్ బని తమీమ్ గవర్నరేట్‌లో నిందితుడు గాల్లోకి  కాల్పులు జరిపాడు. రియాద్‌లో ఈ తరహా ఘటనల్లో వ్యక్తి అరెస్టు కావడం రెండోసారి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com