వెన్నునొప్పి నుంచి ఉపశమనం కోసం
- May 06, 2022
ప్లాంక్స్ … సులువుగా చేయగలిగే వ్యాయామం.. దీంతో శరీరం దృఢంగా మారుతుంది.. ప్లాంక్స్ చేయటం మొదట్లో కష్టంగా అన్పించినప్పటికీ రోజూ సాధన చేయటం వలన లాభాలు చాలానే ఉంటాయి.. అవి ఏమిటంటే…భుజాలు, చేతులు బలంగా తయారవుతాయి.చక్కని ఆకృతిని పొందుతాయి.
ఎముకలు, కీళ్లు, కండరాల స్థానంలో మార్పు రాదు. ప్లాంక్స్ చేస్తే వెన్ను కండరాలు బలోపేతం అవుతాయి.. వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.రోజూ ప్లాంక్స్ చేస్తే అదనపు క్యాలరీలు ఖర్చు అవుతాయి.. జీవ క్రియ రేటు పెరుగుతుంది.
కండరాల అలసట, ఒత్తిడి తగ్గుతుంది.. మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







