వెన్నునొప్పి నుంచి ఉపశమనం కోసం
- May 06, 2022ప్లాంక్స్ … సులువుగా చేయగలిగే వ్యాయామం.. దీంతో శరీరం దృఢంగా మారుతుంది.. ప్లాంక్స్ చేయటం మొదట్లో కష్టంగా అన్పించినప్పటికీ రోజూ సాధన చేయటం వలన లాభాలు చాలానే ఉంటాయి.. అవి ఏమిటంటే…భుజాలు, చేతులు బలంగా తయారవుతాయి.చక్కని ఆకృతిని పొందుతాయి.
ఎముకలు, కీళ్లు, కండరాల స్థానంలో మార్పు రాదు. ప్లాంక్స్ చేస్తే వెన్ను కండరాలు బలోపేతం అవుతాయి.. వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.రోజూ ప్లాంక్స్ చేస్తే అదనపు క్యాలరీలు ఖర్చు అవుతాయి.. జీవ క్రియ రేటు పెరుగుతుంది.
కండరాల అలసట, ఒత్తిడి తగ్గుతుంది.. మానసిక ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ