కింగ్ ఫహద్ కాజ్‌వేను దాటిన 25 వేల వాహనాలు

- May 06, 2022 , by Maagulf
కింగ్ ఫహద్ కాజ్‌వేను దాటిన 25 వేల వాహనాలు

సౌదీ: కింగ్ ఫహద్ కాజ్‌వే సరికొత్త ఘనతను నమోదు చేసింది. బుధవారం 12 గంటల్లో 25,000కు పైగా వాహనాలు కాజ్‌వేను దాటినట్లు కింగ్ ఫహద్ కాజ్‌వే అథారిటీ (కెఎఫ్‌సిఎ) తెలిపింది. ఉదయం 07:00 గంటల నుండి సాయంత్రం 07:00 గంటల వరకు వంతెన దాటిన వాహనాల సంఖ్యను అధికార యంత్రాంగం లెక్కించింది. దాదాపు 25,067 వాహనాలు  కాజ్‌వేను దాటినట్లు నిర్ధారించారు. గంటకు వాహన క్రాసింగ్‌ల రేటు దాదాపు 2,089 అని కింగ్ ఫహద్ కాజ్‌వే అథారిటీ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com