వడ్డీ రేటును పెంచిన యూఏఈ సెంట్రల్ బ్యాంక్
- May 06, 2022
యూఏఈ: యూఏఈ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేటును పెంచింది. 50 బేసిస్ పాయింట్లను పెంచడంతో వడ్డీ రేటు 2.25 శాతానికి చేరుకుంది. పెరిగిన వడ్డీ రేట్లు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. యూఏఈలోని పన్నెండు ప్రధాన కేంద్ర బ్యాంకులు చివరిగా 2021లో వడ్డీ రేట్లను పెంచాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఈ సంవత్సరం అదే పద్ధతిని అనుసరించాయి. వడ్డీ రేటు పెంపు కారణంగా ఇల్లు, వాహనం, ఇతర వ్యక్తిగత, కార్పొరేట్ రుణాలపై నెలవారీ వాయిదాలు పెరగనున్నాయి. తాజా పెంపుతో వినియోగదారులు అధిక EMIలు చెల్లించవలసి ఉంటుంది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







