అల్ అమిరాత్ పార్కు వద్ద ఈద్ వేడుకల ముగింపు
- May 07, 2022
మస్కట్: ఈద్ అల్ ఫితర్ యాక్టివిటీస్, నేడు ముగియనున్నాయి. ఈద్ అల్ ఫితర్ సెలవు నేపథ్యంలో మస్కట్ మునిసిపాలిటీ ఈ కార్యక్రమాల్ని నిర్వహింస్తోంది. అల్ అమెరాత్ పార్క్ వద్ద ఈ కార్యక్రమాల నిర్వహణ జరిగింది. పలు రకాలైన వినోద కార్యక్రమాల్ని ఇందులో పొందుపరిచారు. కాంపిటీషన్స్, థియేట్రికల్ ప్రదర్శనలు, ఎంటర్టైన్మెంట్ గేమ్స్ (పిల్లల కోసం), కాన్సెర్టులు, షాపింగ్ స్టోర్స్ వంటివాటిని ఏర్పాటు చేశారు. ముగింపు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మస్కట్ మునిసిపాలిటీ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







