మనీ ఎక్స్ఛేంజ్ నుండి బంగారు విగ్రహం, 365,000 దిర్హాములు దోపిడీ చేసిన ముఠాకి జైలు
- May 07, 2022
యూఏఈ: ఆరుగురు సభ్యులు గల గ్యాంగ్, ఓ మనీ ఎక్స్ఛేంజీలో దోపిడీ చేసి ఓ బంగారు విగ్రహాన్నీ అలాగే 365,000 దిర్హాముల నగదునీ దోచుకున్నారు. ఈ ఘటనలో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇద్దరు నిందితులు పోలీసుల తరహాలో డూప్ చేసి, అల్ రఫా ప్రాంతంలోని ఓ ఎక్స్ఛేంజిలో దోపిడీకి తెగబడ్డారు. అప్పటికే లోపల వున్న మిగతా నిందితులతో కలిసి తమ వ్యూహాన్ని అమలు చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







