ఫేక్ సందేశాలపై మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ హెచ్చరిక
- May 09, 2022
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఫేక్ సందేశాలపై హెచ్చరికలు జారీ చేసింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ నుంచి ఎలాంటి వ్యక్తిగత సమాచారం కోరడం జరగదనీ, సివిల్ ఐడీ వివరాలు వ్యాక్సినేషన్ కోసం అడగబోమనీ మినిస్ట్రీ స్పష్టం చేసింది. మినిస్ట్రీ అధికారుల పేరుతో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. అంటూ ఎస్ఎంఎస్ సందేశాలు పంపేవారి పట్ల అప్రమత్తంగా వుండాలని హెచ్చరించింది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







