దుబాయ్లో బస్సులు, ట్యాక్సీల కొరకు ప్రత్యేక లేన్ల నిర్మాణం
- May 09, 2022
యూఏఈ: దుబాయ్ రోడ్స్ మరియు ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ (ఆర్టిఎ), డెడికేటెడ్ బస్ మరియు ట్యాక్సీ లేన్లను 2023 నుంచి 2027 మధ్యలో నిర్మించనుంది. మొత్తం 37 కిలోమీటర్ల మేర ఈ డెడికేటెడ్ లేన్ నిర్మాణం జరుగుతుంది. 8 ప్రధాన వీధుల్ని ఈ లేన్స్ కవర్ చేస్తాయి. షేక్ ఖలీఫా బిన్ జాయెద్ స్ట్రీట్, షేక్ సబాహ్ అల్ అహ్మద్ అల్ జబెర్ అల్ సబా స్ట్రీట్, 2వ డిసెంబర్ స్ట్రీట్, అమ్మాన్ స్ట్రీట్, అల్ సత్వా రోడ్, అల్ నహ్దా స్ట్రీట్, ఒమర్ బిన్ అల్ ఖత్తాబ్ స్ట్రీట్ మరియు నైఫ్ స్ట్రీట్ ప్రాంతాల్ని ఈ డెడికేటెడ్ లేన్ కవర్ చేస్తుంది.
తాజా వార్తలు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!
- ఖతార్లో పూర్తి డిజిటలైజేషన్ దిశగా మారిటైమ్ రంగం..!!
- గాజా కోసం 1 కోటి భోజనాల కార్యక్రమానికి కొత్త పేరు..!!
- ఉద్యోగులపై డబ్బులు విసిరిన వైరల్ వీడియోలు.. ఒమన్ పోలీసుల చర్యలు..!!







