రాజు క్షమాభిక్ష ఉత్తర్వులు. ఖైదీల విడుదల ప్రక్రియ ప్రారంభం
- May 10, 2022
జెడ్డా: రెండు పవిత్ర మస్జీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ క్షమాభిక్ష ఆదేశాలను అమలు ప్రక్రియ ప్రారంభమైంది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ప్రిజన్స్ ప్రజా హక్కుల కింద జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల విడుదల కోసం రంగం సిద్ధమైంది. కింగ్ సల్మాన్ ఉత్తర్వులను సత్వరమే అమలు చేయాలని, లబ్ధిదారులను విడుదల ప్రక్రియను పూర్తి చేయాలని అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ ఆదేశించారని జైళ్ల తాత్కాలిక డైరెక్టర్ జనరల్ తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







