ప్రపంచ ఆర్థిక వృద్ధి భయాలు: కనిష్ట స్థాయికి భారత రూపాయి విలువ
- May 10, 2022భారత రూపాయి, డాలరుతో పోల్చితే అత్యంత కనిష్ట స్థాయికి పతనమైంది. సోమవారం ఈ పతనం నమోదయ్యింది. పతనం విలువ 77.42గా వుంది. విదేశీ మదుపరుల అమ్మకాల నేపథ్యంలో భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు మండుతున్న వేళ, డాలర్‌తో రూపాయి మారకం విలువ గణనీయంగా తగ్గడం గమనార్హం. మదుపరులు 5,517.08 షేర్లను ఆఫ్‌లోడ్ చేశారు. ఈ ఏడాది ఇప్పటిదాకా 19 బిలియన్ డాలర్లను డొమెస్టిక ఈక్విటీస్ మరియు డెబిట్ మార్కెట్ల నుంచి మదుపరులు ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి