భద్రతా సహకారం పెంపుపై సౌదీ అరేబియా, యూఏఈ చర్చలు
- May 10, 2022
సౌదీ: సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి చెందిన ఇంటీరియర్ మినిస్టర్స్, ప్రత్యేకంగా భేటీ అయి, రెండు దేశాల మధ్య భద్రత పరంగా పరస్పర సహకారంపై చర్చించారు. సౌదీ బృందానికి సౌదీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అండర్ సెక్రెటరీ హిషామ్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ ఫలెహ్ నాయకత్వం వహించారు. యూఏఈ బృందానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అండర్ సెక్రెటరీ మేజర్ జనరల్ ఖలీఫా హరెబ్ అల్ ఖైలి నాయకత్వం వహించారు.డేటా మరియు ఇన్ఫర్మేషన్ భద్రత విషయమై ఓ అవగాహన ఒప్పందంపై ఇరు వర్గాలూ సంతకాలు చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







