దుమ్ముతో కూడిన వేడి గాలులు మే 16 వరకు కొనసాగుతాయి
- May 10, 2022
కువైట్: ఆస్ట్రనామర్ అదెల్ అల్ మర్జౌక్ అంచనా ప్రకారం కువైట్‌లో సాధారణ వాతావరణం మరో మూడు రోజులు కొనసాగుతుంది. మధ్యాహ్న సమయంలో వేడి 40 నుంచి 41 డిగ్రీల వరకు చేరుకుంటుంది. దుమ్ముతో కూడిన గాలుల వేగం గంటకు 35 నుంచి 50 కిలోమీటర్ల మేర వుండొచ్చు. మే 16 వరకు ఇదే తరహా వాతావరనం వుంటుంది.
తాజా వార్తలు
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్‌లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్







