అమా దబ్లామ్ అధిరోహించిన రాయల్ గార్డ్ బృందం

- May 10, 2022 , by Maagulf
అమా దబ్లామ్ అధిరోహించిన రాయల్ గార్డ్ బృందం

బహ్రెయిన్: బహ్రెయిన్ డిఫెన్స్ ఫోర్స్ (బిడిఎఫ్) రాయల్ గార్డ్ బృందం, నేపాల్‌లోని అమా దబ్లామ్‌ను అధిరోహించడం జరిగింది. ఆరు నెలలపాటు కఠోర శిక్షణ, సన్నాహాల అనంతరం బృందం ఈ పర్వతాన్ని మే 5న అధిరోహించింది. కాట్మండులోని తమ క్యాంపుకి అంతే విజయవంతంగా ఈ బృందం చేరుకుంది. అక్కడి నుంచి బహ్రెయిన్‌కి తిరిగొచ్చింది బృందం. అంతకు ముందు ఈ బృందం ఎవరెస్టు శిఖరాన్ని కూడా అధిరోహించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com