ప్రభుత్వ రాజీనామాకి కువైట్ ఎమిర్ ఆమోదం

- May 10, 2022 , by Maagulf
ప్రభుత్వ రాజీనామాకి కువైట్ ఎమిర్ ఆమోదం

కువైట్: ప్రస్తుత ప్రభుత్వ రాజీనామాకు కువైట్ ఎమిర్ ఆమోదం తెలిపారు. క్యాబినెట్ కేర్ టేకర్‌గా వ్యవహరించాలని సూచించారు.  రాజ్యాంగ పరమైన, నేషనల్ అసెంబ్లీ వ్యవహారాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com