అర్బన్ డెవలప్మెంట్లో ప్రైవేట్ సెక్టార్ రూల్‌ని ప్రోత్సహిస్తున్న సౌదీ
- May 10, 2022
సౌదీ: సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ మునిసిపల్ రూరల్ ఎఫైర్స్ మరియు అర్బన్ హౌసింగ్ 15 కార్యక్రమాలకు సంబంధించి అధ్యయనం చేస్తోంది. వీటి ద్వారా పెట్టుబడులను సృ్టించడం, ఫైనాన్సింగ్ అవకాశాల ద్వారా నగరాల అభివృద్ధికి ప్రైవేటు సెక్టారు సాయం తీసుకోవడం ముఖ్య ఉద్దేశ్యం. ప్రైవేటు సెక్టారు సాయంతో పార్కుల నిర్వహణ వంటివి ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశ్యాలు. తక్కువ అభివృద్ధి కలిగిన ప్రాంతాల్లో పెట్టుబడులను ప్రోత్సహించే దిశగా ఈ కార్యక్రమాల్ని రూపకల్పన చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







