సౌదీ ఫుడ్ డెలివరీ యాప్: పైలట్ ఆపరేషన్లను బహ్రెయిన్‌లో ప్రాంభించిన సంస్థ

- May 11, 2022 , by Maagulf
సౌదీ ఫుడ్ డెలివరీ యాప్: పైలట్ ఆపరేషన్లను బహ్రెయిన్‌లో ప్రాంభించిన సంస్థ

బహ్రెయిన్: సౌదీ అరేబియన్ ఫుడ్ డెలివరీ యాప్ జహెచ్, బహ్రెయిన్‌లో పైలట్ ఆపరేషన్ ప్రారంభించింది. జిసిసి దేశాలన్నిటిలోనూ తమ కార్యకలాపాలు విస్తరించనున్న సదరు సంస్థ, ఇందుకోసం పైలట్ ప్రాజెక్టుగా బహ్రెయిన్‌ని ఎంచుకోవడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com