తొలిసారిగా సౌదీ అరేబియాలో హిందూ సాధువులకు స్వాగతం
- May 12, 2022
రియాద్: రియాద్‌లో మే 11న గురుహరి మహంత్ స్వామి మహరాజ్, పూజ్య బ్రహ్మవిహారిదాస్ స్వామి మహరాజ్ ఆశీస్సులతో చారిత్రక ఇంటర్‌ఫెయిత్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు.ముస్లిమ్ వరల్డ్ లీగ్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 90 మంది ప్రముఖ మతపరమైన నాయకులు 35 దేశాల నుంచి పాల్గొన్నారు. వివిధ మతాలకు చెందినవారికి సంబంధించి సహజమైన, సాధారణమైన విలువల గురించి ఈ ఫోరంలో చర్చ జరిగింది.హిందూ సాధువు ప్రసంగాన్ని ఎండబ్ల్యుఎల్ సెక్రెటరీ జనరల్ షేక్ డాక్టర్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ కరీమ్ అల్ ఇస్సా ప్రశంసించారు. ప్రపంచ నాయకులు కూడా ఈ ప్రసంగం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భూమిపై శాంతియుత వాతావరణం కోసం అన్ని మతాలకు చెందిన పెద్దలూ కలిసి పని చేయాలని వక్తలు ఆకాంక్షించారు. బిఎపిఎస్ స్వామినారాయణ్ సంస్థ, సౌదీ అరేబియాలో తొలిసారిగా సాధు పుంగవులకు స్వాగతం పలకడం జరిగింది.




తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







