మెడికల్ ఫెసిలిటీ మూసివేత: మెడికల్ పరికరాల సీజ్

- May 12, 2022 , by Maagulf
మెడికల్ ఫెసిలిటీ మూసివేత: మెడికల్ పరికరాల సీజ్

మనామా: నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ, ఓ మెడికల్ ఫెసిలిటీని మూసివేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఈ ఫెసిలిటీ నిర్వహిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. ఈ ఫెసిలిటీలో మెడికల్ పరికరాల్ని సీజ్ చేయడం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా దిగుమతి చేసుకున్న పరికరాలు, వైద్య సంబంధిత వస్తువుల్ని ఇక్కడ కనుగొన్నారు. ఒకే అడ్రస్‌తో అధికారుల కళ్ళు కప్పి రెండు మెడికల్ ఫెసిలిటీల్ని నిర్వహిస్తున్నట్లు తేలింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com