జనాభా లెక్కలు 2022: తొలిసారిగా ఫీల్డ్ రీసెర్చర్లుగా మహిళలు

- May 13, 2022 , by Maagulf
జనాభా లెక్కలు 2022: తొలిసారిగా ఫీల్డ్ రీసెర్చర్లుగా మహిళలు

సౌదీ అరేబియా: తొలిసారిగా జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్, 2022 జనాభా లెక్కల కోసం ఫీల్డ్ రీసెర్చర్లుగా మహిళలకు అవకాశం కల్పించడం జరుగుతోంది. పలువురు మహిళా అభ్యర్థులు ఈ బాధ్యతల్ని నిర్వహించనున్నారు. వారికి ఇప్పటికేశిక్షణ ప్రారంభించారు. ప్రిన్స్ సుల్తాన్ కల్చరల్ సెంటర్ థియేటర్, జజాన్ నగరంలో ఈ శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జజాన్ ప్రాంత సౌదీ సెన్స్ సూపర్వైజర్ అలి అల్ హమాది మాట్లాడుతూ, జనాభా లెక్కల విషయంలో మహిళల భాగస్వామ్యం ఎంతో ప్రత్యేకమైనదని చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com