యూఏఈ అధ్యక్షుని అంత్యక్రియలు పూర్తి
- May 14, 2022
అబుధాబి: అబుధాబి క్రౌన్ ప్రిన్స్ మరియు యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ రోజు షేక్ సుల్తాన్ బిన్ జాయెద్ మసీదులో దివంగత షేక్ ఖలీఫా భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.
అల్ నహ్యాన్ కుటుంబానికి చెందిన పలువురు షేక్‌లతో పాటు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ కూడా అల్ బతీన్ శ్మశానవాటికలో జరిగిన అంత్యక్రియలలో పాల్గొని ప్రార్థనలు చేశారు. ఆయన ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని మరియు స్వర్గంలో అత్యున్నత స్థానాన్ని ప్రసాదించాలని సర్వశక్తిమంతుడైన అల్లాను ప్రార్థించారు.
యూఏఈ లోని ప్రజలందరూ దివంగత రాజుకి ప్రత్యేక ప్రార్ధలను మసీదుల్లో నిర్వహించారు.
అబుధాబి క్రౌన్ ప్రిన్స్ అయిన షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ శనివారం నాడు ముష్రిఫ్ ప్యాలెస్‌లో ఎమిరేట్స్ పాలకులు మరియు సీనియర్ అధికారుల నుండి సంతాపాన్ని స్వీకరిస్తారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







