ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు మూసివేత
- May 14, 2022
కువైట్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దివంగత ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో ప్రభుత్వ సంతాప దినాలను ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు ఆదివారం వరకు సెలవులు ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ నెల 16( సోమవారం) వరకు ప్రైవేట్ పాఠశాలలు తమ పరీక్షలను వాయిదా వేయాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







