బహ్రెయిన్‌లో 23-అడుగుల పొడవైన సెయిల్‌డ్రోన్ నౌక
- May 14, 2022బహ్రెయిన్: 15 అడుగుల పొడవైన షార్క్ ఫిన్‌తో టార్పెడోను పోలి ఉండే రోబోటిక్, 23 అడుగుల పొడవైన నౌక సెయిల్‌డ్రోన్ బహ్రెయిన్ సముద్ర జలాల్లో సందడి చేసింది. ఈ మానవరహిత ఓడలు నౌకాదళానికి మధ్యప్రాచ్యంలో రద్దీగా ఉండే జలాల్లో పెట్రోలింగ్ చేయడంలో సహాయపడతాయి. ఇవి సముద్రపు దొంగలు, స్మగ్లర్లు, మిలీషియాల జాడను తెలుసుకునేందుకు తోడ్పడతాయి. యూఎస్ నేవీ స్టార్స్ అండ్ స్ట్రైప్స్ వీటి విస్తరణపై నివేదికలు తయారు చేసింది. గాలి, సౌర ఫలకాలతో దీన్ని నిర్మించారు. ఇందులో కెమెరాలు, సెన్సార్లను అమర్చారు. గుర్తించిన వాటిని తెలుసుకునేందుకు డేటాను విశ్లేషించేలా ఇందులో ఏర్పాట్లు ఉన్నాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన
- కువైట్ లో వర్క్ పర్మిట్ జారీకి కీలక ప్రతిపాదనలు..!
- భారత ప్రయాణికులకు శుభవార్త..!
- దుబాయ్ లో కొత్తగా 30 పార్కుల నిర్మాణం..!
- 20 అవినీతి కేసులపై నజాహా దర్యాప్తు
- విద్యార్థుల కోసం 4 రెసిడెన్సీ వీసాలు..ఖర్చు, ప్రక్రియ
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా