రాయల్ విండ్సర్ హార్స్ షో 2022: విజేతగా షేక్ నాజర్
- May 14, 2022
బహ్రెయిన్: 160 కిలోమీటర్ల రాయల్ విండ్సర్ హార్స్ షో 2022 రేస్ గెలుచుకున్నారు షేక్ నాజర్. రాయల్ ఎడ్యురేన్స్ టీమ్ రైడర్ మొహమ్మద్ అబ్దుల్ హమీద్ అల్ హాసిమి తొలి స్థానాన్ని 120 కిలోమీటర్ల రేసులో దక్కించుకోగా, షాహిద్ వాలీద్ అల్ అహ్మద్ మరియు నాజర్ అల్ కహ్తానీ రెండో స్థానాన్నీ మూడో స్థానాన్నీ గెలుచుకున్నారు.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!
- ప్రపంచ చరిత్రలోనే తొలిసారి ఉక్రెయిన్ అద్భుత రెస్క్యూ ఆపరేషన్
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!







