బహ్రెయిన్ లో ఘనంగా ఉగాది వేడుకలు
- May 15, 2022
మనామా: తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ఇండియన్ స్కూల్ రఫ్ఫా బహ్రెయిన్ లో ఉగాది వేడుకలు కనులపండగగా జరుపుకొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీ రామ్ ఉగాది వేడుకల్లో పాల్గొని పాటలతో కథలతో అందర్నీ నవ్విస్తూ సంతోషపరిచాడు. ఉగాది వేడుకలకు విచ్చేసిన అనంత శ్రీ రామ్ కి తెలుగు వారందరూ ధన్యవాదాలు తెలిపారు.ఈ వేడుకల్లో చిన్నపిల్లల నృ త్యాలు,పెద్దవారి డ్యాన్సులు అందరిని ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ఇండియన్ ఎంబసీ సెకండ్ సెక్రెటరీ రవిశంకర్ శుక్లా,తెలుగు కళా సమితి ప్రెసిడెంట్ హరిబాబు,వైస్ ప్రెసిడెంట్ ఫణి భూషణ్ రెడ్డి,జనరల్ సెక్రెటరీ వంశీధర్,ట్రెషరర్ మురళి తిరుపతి,కల్చరల్ సెక్రెటరీ ఫణి హనుమంత రావ్,స్పోర్ట్స్ రామ శ్రీను,మెంబర్షిప్ విజేందేర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)



తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







