16 సంవత్సరాలు పైబడిన వారికి బూస్టర్ డోస్: సౌదీ
- May 16, 2022
సౌదీ: 16 అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారందరికీ కరోనావైరస్, దాని వేరియంట్లకు వ్యతిరేకంగా బూస్టర్ డోస్ అందుబాటులో ఉందని సౌదీ అరేబియా తెలిపింది. వృద్ధులకు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి బూస్టర్ డోస్ ముందుగానే అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 50 ఏళ్లు పైబడిన వారికి నాలుగో డోస్ (సెకండ్ బూస్టర్ డోస్) బుకింగ్ ను మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 26 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. మొదటి బూస్టర్ డోస్ తీసుకున్న ఎనిమిది నెలలు పూర్తయిన వారు దాని సెహటీ అప్లికేషన్ ద్వారా రెండవ డోస్ కోసం నమోదు చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







