అన్ని స్కూళ్ళలోనూ ఆఫ్లైన్ క్లాసులు పూర్తి స్థాయిలో ప్రారంభం
- May 16, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ వ్యాప్తంగా ఆఫ్లైన్ క్లాసులు అన్ని స్కూళ్ళలోనూ పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాయి. ఆన్ లైన్ క్లాసులు ఇంకా కొనసాగుతున్నప్పటికీ విద్యార్థులు ఆఫ్లైన్ క్లాసులకు హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ళపాటు కోవిడ్ కారణంగా ఆఫ్లైన్ క్లాసులకు సమస్యలు తలెత్తిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..
- అబుదాబిలో ADIHEX 2026 ప్రారంభం..
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్రాజు







