ఉదయం 4.30 నిమిషాల నుంచి 9 గంటల వరకు జబెర్ బ్రిడ్జి మూసివేత
- May 16, 2022
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించిన వివరాల ప్రకారం షేక్ జబెర్ బ్రిడ్జి తాత్కాలికంగా మే 16న ఉదయం 4.30 నిమిషాల నుంచి ుదయం 9 గంటల వరకు మూసివేయబడుతుంది. స్పోర్ట్స్ ఎక్సర్సైజ్లకు సంబంధించిన ప్రాక్టీస్ నిమిత్తం ఈ మూసివేత అమలు చేస్తున్నారు. మూడవ జిసిసి గేమ్స్ 2022లో పాల్గొనేందుకు సిద్ధంగా వున్న అన్ని టీమ్స్ శిక్షణ నిమిత్తం ఈ మూసివేత అమల్లో వుంటుందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







