ప్రైవేటు ఉద్యోగులకు వారంలో రెండు రోజుల సెలవుపై పరిశీలన
- May 16, 2022
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు సోషల్ డెవలప్మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రైవేటు సెక్టార్ ఉద్యోగులకు వారంలో రెండు రోజుల సెలవుకు సంబంధించి అధ్యయనం జరుగుతోందనీ, సంబంధిత లేబర్ చట్టంలో మార్పులు చేయాల్సి వుంటుందని తెలుస్తోంది. కింగ్డమ్ విజన్ 2030లో భాగంగా ప్రైవేటు సంస్థలు, ఉద్యోగులకు సంబంధించి మెరుగైన ఆలోచనలు జరుగుతున్నాయనీ, ఈ విషయంలో మంచి నిర్ణయాలు తీసుకోబడతాయని మినిస్ట్రీ పేర్కొంది. అధికారిక పని గంటలపై సమీక్ష, వారంలో రెండు రోజుల సెలవు వంటి అంశాలపై చర్చ జరుగుతోందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







