ఎన్‌క్రిప్షన్ భద్రతా సంస్థలు ఆందోళన ..
- April 06, 2016
వినియోగదారుల సందేశాలు, వాయిస్ కాల్స్ హ్యాకర్ల బారినపడకుండా వాట్సప్ తెచ్చిన సెక్యూరిటీ ఎన్‌క్రిప్షన్ (భద్రతా చర్యలు)పై భద్రతా సంస్థలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. దీన్ని జాతి వ్యతిరేక శక్తులు దుర్వినియోగం చేసే అవకాశముందన్నాయి. ఐఫోన్ అన్‌లాక్ విషయంలో ఆపిల్, ఎఫ్‌బీఐ మధ్య వివాదం నేపథ్యంలో.. వాట్సాప్ ఈ నిర్ణయం తీసుకోవడం తెలిసిందే.ఎన్‌క్రిప్షన్ వల్ల వాట్సాప్ గానీ, మూడో వ్యక్తి గానీ మీ సందేశాలను చూడలేరు. ప్రభుత్వం కోరినా వాట్సాప్ మీ సమాచారాన్ని పోలీసులకు ఇవ్వలేదు. 256 బిట్ ఎన్‌క్రిప్షన్‌ను వాడటం మన ఐటీ చట్టాల ప్రకారం నేరమైనందున వాట్సాప్‌పై ఎవరైనా దేశంలో కేసు పెట్టవచ్చని అంటున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







