నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో ముబారకియాలో 14 దుకాణాల మూసివేత
- May 17, 2022
కువైట్: కువైట్ మునిసిపాలిటీ పబ్లిక్ రిలేషన్స్ డిపార్టుమెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం క్యాపిటల్ మునిసిపాలిటీ బ్రాంచ్ ఉల్లంఘనల తొలగింపు విభాగం క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి 14 దుకాణాల్ని మూసివేయడం జరిగింది. నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో ఈ దుకాణాల్ని మూసివేశారు. వాస్తవ ప్లాన్లో మార్పులు చేసినట్లు ఆయా దుకాణాల యజమానులపై అభియోగాలు మోపబడ్డాయి. సరైన లైసెన్సుని మునిసిపాలిటీ నుంచి పొందకుండా మార్పులు చేశారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సమాజ సేవలో 'అర్జాస్ స్టీల్' ముందంజ
- IPL 2026: CSK పై RR విజయం
- యాపిల్స్ తో మోసం..హైదరాబాద్ వ్యాపారికి రూ.5.7 కోట్లు టోపీ !!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో ముగిసిన ఖతార్ ఎమిర్ భేటీ
- దుబాయ్ వ్యాపార రంగానికి AED 1 బిలియన్ సపోర్ట్ ప్యాకేజ్
- ఏనుగుకు గులాబీ రంగు..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
- ఏప్రిల్ లో బ్యాంకులకు 14 రోజులు సెలవులు..
- తెలంగాణ: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- నేవీ చీఫ్ మృతిని కన్ఫర్మ్ చేసిన ఇరాన్
- నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు









