క్రిప్టో కరెన్సీని స్వీకరించనున్న స్కూల్, న్యాయ సంస్థ

- May 17, 2022 , by Maagulf
క్రిప్టో కరెన్సీని స్వీకరించనున్న స్కూల్, న్యాయ సంస్థ

యూఏఈ: దుబాయ్‌కి చెంిదిన ఓ న్యాయ సంస్థ తమ క్లయింట్ల నుంచి క్రిప్టో కరెన్సీని స్వీకరించనుంది. ఆశిష్ మెహతా అండ్ అసోసియేట్స్, సోలిసిటర్స్ మరియు లీగల్ కన్సల్టెంట్స్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. డిజిటల్ ఎస్సెట్ యూనివర్స్‌లోకి ఈ విధంగా అడుగు పెడుతోంది సదరు సంస్థ. డిజిటల్ టోకెన్ల ద్వారా క్లయింట్లు చెల్లింపులు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ ముందు ముందు స్కూళ్ళలో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం వుంది. ట్యూషన్ ఫీజు చెల్లింపుల కోసం క్రిప్టో వినియోగించే అవకాశం వున్న మిడిల్ ఈస్ట్ తొలి దేశంగా యూఏఈ రికార్డులకెక్కనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com