సౌదీలో అంతర్జాతీయ ఖురాన్ రచన పోటీ
- May 19, 2022
సౌదీ: ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో పవిత్ర ఖురాన్ ముద్రణ కోసం కింగ్ ఫహద్ కాంప్లెక్స్ ద్వారా పవిత్ర ఖురాన్ అంతర్జాతీయ చచన పోటీని వచ్చే ఏడాది నిర్వహించనున్నారు. ఈ మేరకు కింగ్ సల్మాన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పోటీని తదుపరి షాబాన్ (ఫిబ్రవరి 2023) లో నిర్వహించనున్నట్లు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రి, కాల్ అండ్ గైడెన్స్, కాంప్లెక్స్ సూపర్వైజర్ జనరల్, అల్-షేక్ తెలిపారు. పవిత్ర ఖురాన్ రాయడంలో విశిష్టమైన వ్యక్తులకు ఈ పోటీలో అవకాశం కల్పించనున్నారు. నైపుణ్యం కలిగిన కాలిగ్రాఫర్లకు కూడా అవకావం కల్పించాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్‌డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









