ఇ-కామర్స్ ఉల్లంఘన: 7 ఇ-స్టోర్లను మూసివేసిన ఎంఓసీ
- May 19, 2022
సౌదీ అరేబియా: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ (ఎంఓసీ) వెల్లడించిన వివరాల ప్రకారం 7 ఇ-స్టోర్లను బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఓ సౌదీకి కంపెనీకి చెందిన ఇ-స్టోర్లు ఇవి. వినియోగదారుల్ని తప్పుదోవ పట్టించేలా సంస్థ తీరు వుందని అధికారులు పేర్కొన్నారు. సరుకు డెలివరీ, ఆర్డర్ల సేకరణ విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులపై వినియోగదారులకు సరైన సమాచారం సంస్థ ఇవ్వడంలేదు. డ్యామేజీ వస్తువుల్ని తిరిగి తీసుకోవడంలోనూ అలసత్వం ప్రదర్శిస్తున్నారు. మరికొన్ని ఉల్లంఘనలు కూడా గుర్తించారు.
తాజా వార్తలు
- సౌదీలో తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల జైలు..SR2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్‌లో వాట్సాప్ మెసేజ్‌లు, వాయిస్ మెసేజ్‌లు అప్పు ఆధారాలుగా పనికొస్తాయా?
- బహ్రెయిన్‌లో విషాదం.. బాత్‌టబ్‌లో పడి మూడేళ్ల భారతీయ బాలుడి మృతి..!!
- యూఏఈలో 52 మంది బిలియనీర్లు.. వీరి మొత్తం సంపద ఎంతంటే?
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక
- మహిళ వద్ద రూ. 25 కోట్ల విలువైన 15.6 కిలోల గోల్డ్ సీజ్!
- విశాఖలో ఏఐజీ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన
- అల్ మెన్హాద్ ఎయిర్‌బేస్‌పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ
- ఇరాన్ నుంచి యూఏఈ ప్రాదేశిక జలాల్లోకి UAV.. అప్రమత్తమైన వైమానిక దళం
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్‌కు చెందిన నలుగురు అరెస్ట్..!!







