ఒమన్‌లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
- May 20, 2022
మస్కట్: ఒమన్ లో ఉష్ణోగ్రతలు పెరగుతూనే ఉన్నాయి. తాజాగా సౌత్ అల్ షర్కియా గవర్నరేట్‌లోని జలాన్ బనీ బు హసన్ స్టేషన్లో అత్యధిక ఉష్ణోగ్రత దాదాపు 46 డిగ్రీలుగా నమోదైంది. ఒమన్ వాతావరణ శాస్త్రం ప్రకారం.. జలాన్ బని బు హసన్ స్టేషన్లో గత 24 గంటల్లో అన్ని వాతావరణ స్టేషన్లలో అత్యధిక ఉష్ణోగ్రత 45.7 డిగ్రీలుగా నమోదు కాగా.. సైక్ స్టేషన్లో 21.3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కావడం విశేషం.
తాజా వార్తలు
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్‌లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!







