ఫేక్ సోషల్ మీడియా పోస్టులపై ‘దేవా’ హెచ్చరిక
- May 20, 2022
దుబాయ్: సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న కొన్ని పోస్టులు, సందేశాలు మోసపూరితమైనవని దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (దేవా-DEWA) స్పష్టం చేసింది. వాట్సాప్ (WhatsApp) గ్రూపులలో విస్తృతంగా షేర్ అవుతున్న ఒక నకిలీ సోషల్ మీడియా పోస్టుపై హెచ్చరించింది. ఆ ఫేక్ పోస్టులో కొన్ని ప్రశ్నలకు సమాధానమివ్వమని ప్రజలను అడుగుతున్నారని, గెలిచిన వారికి Dh10,000 వరకు నగదు బహుమతి కూడా అందిస్తామని అందులో పేర్కొన్నారని వాటర్ అథారిటీ తెలిపింది. ఇలాంటివన్ని ఫేక్ సందేశాలని, నగదు బహుమతి అంటూ వచ్చే సోషల్ మీడియా పోస్టులసు నమ్మి మోసపోవద్దని ప్రజలను ‘దేవా’ కోరింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







