తెలంగాణ జూనియర్ డాక్టర్ల నూతన కార్యవర్గం

- May 20, 2022 , by Maagulf
తెలంగాణ జూనియర్ డాక్టర్ల నూతన కార్యవర్గం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ యూనిట్-2022 ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి.ఈ మేరకు కోఠిలోని ఉస్మానియా మెడిసిల కళాశాలో గురువారం నిర్వహించిన టి జుడా ఎన్నికల్లో యూనిట్ నూతన సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

నూతన కార్యవర్గం సభ్యుల వివరాలు...

అధ్యక్షుడు:

 డాక్టర్ నాగుల కార్తీక్(గాంధీ)

ఉపాధ్యక్షులు:

1.డాక్టర్ చిత్తర్వు కరిష్ని(గాంధీ)
2.డాక్టర్ శ్రీనాథ్(కాకతీయ మెడికల్ కాలేజీ)
3.డాక్టర్ నర్సింహా(ఉస్మానియా)
4.డాక్టర్ ప్రదీప్ కుమార్(గాంధీ)

స్పోక్ పర్సన్:

1.డాక్టర్ పూజిత(గాంధీ)
2.డాక్టర్ నిధి సుమేధ(ఉస్మానియా)

కోశాధికారి:

1.డాక్టర్ గుర్రం వినయ్(గాంధీ)
2.డాక్టర్ సాయి కళ్యాణ్(ఉస్మానియా) 

సభ్యులు:

1.డాక్టర్ హేమంత్(ఉస్మానియా)
2.డాక్టర్ పి.హరీష్(గాంధీ)
3.డాక్టర్ మహీందర్(ఉస్మానియా)
4.డాక్టర్ టి.శివ(గాంధీ)

సంయుక్త కార్యదర్సులు:

1.డాక్టర్ భరత్(ఉస్మానియా)
2.డాక్టర్ ఎం.శ్రీకాంత్(గాంధీ)
3.డాక్టర్ కార్తీక్(వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ)
4.డాక్టర్ ప్రణయ్(నిజామాబాద్ జీఎంసీ)
5.డాక్టర్ ప్రత్యుష(ఆదిలాబాద్ రిమ్స్)
6.డాక్టర్ కిరణ్ మిందే(గాంధీ)
7.డాక్టర్ సాయి కిరణ్(ఉస్మానియా)
8.డాక్టర్ దివ్య రెడ్డి(కాకతీయ మెడికల్ కాలేజీ)
9.డాక్టర్ నిఖిల్ తేజ(ఉస్మానియా)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com