ఈ నెల 21న ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ

- May 20, 2022 , by Maagulf
ఈ నెల 21న ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి రూ.300 ప్రత్యేక దర్శనం కోటా టికెట్లను టీటీడీ మే 21 శనివారం విడుదల చేయనుంది. జులై,  ఆగస్టు మాసాలకు సంబంధించిన దర్శనం టికెట్లను  శనివారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేస్తుంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com