భద్రత కోసం రోడ్డుపై ఏ వైపు నడవాలి.?
- May 20, 2022
మస్కట్: పాదచారులు, రోడ్లపై వాహనాలకు వ్యతిరేక దిశలో రోడ్డుపై నడవాల్సి వుంటుంది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ ట్రాఫిక్ ఈ విషయాన్ని వెల్లడించింది. రోడ్లపై పక్కనున్న నడక మార్గంలో మాత్రమే నవడం భద్రత పరంగా మేలైనది. సైడ్ వాక్స్ లేనప్పుడు వాహనాలు వచ్చే మార్గానికి వ్యతిరేక దిశలో రోడ్డుకి పక్కగా నడవాలని అధికారులు సూచిస్తున్నారు. తద్వారా ఎదురుగా వచ్చే వాహనాల్ని గమనించేందుకు పాదచారులకు వీలు కలుగుతంది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







