రెండోసారి మహజూజ్ డ్రా గెల్చుకున్న వలసదారుడు: 174,000 దిర్హాముల బహుమతి
- May 20, 2022
యూఏఈ: బ్రిటిష్ వలసదారుడొకరు, డబుల్ ధమాకా పొందాడు. మహజూజ్ డ్రాలో 174,000 దిర్హాములు గెలచుకున్నాడు. 62 ఏళ్ళ బ్రిటిష్ పౌరుడు, యూఏఈలో ఆరేళ్ళుగా నివసిస్తున్నాడు. 142,58 దిర్హాముల్ని తొలిసారిగా మహజౌజ్ డ్రాలో గెలుచుకున్నాడు. అది 15వ డ్రా. కాగా, 2022లో 30,303 దిర్హాముల్ని గెలుచుకున్నాడు. ఇది 61వ డ్రా. గడచిన ఎనిమిది నెలల్లో నలుగురు వ్యక్తులు ఇలా డబుల్ విజేతలయ్యారు. ఈ డ్రాలో పాల్గొనేందుకు 35 దిర్హాముల ఖర్చుతో వాటర్ బాటిల్ కొనుగోలు చేసి, తమ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుందని మహజూజ్ సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..







