వేల అడుగుల ఎత్తులో పని చేయడం పై ఇద్దరు క్యాబిన్ క్రూ సిబ్బంది అనుభూతులివీ
- May 20, 2022
దుబాయ్: ఎమిరేట్స్ విమానాల్లో క్యాబిన్ సిబ్బందిగా పని చేయడానికి సంబంధించి తమ అనుభూతుల్ని పంచుకున్నారు స్టెఫానో మరియు నథాలియా. విమానంలోకి ఎక్కుతూనే, తమ లగేజీని వేరే కంపార్టుమెంట్లలో పెట్టేయాల్సి వుంటుందనీ, సేమ్ జెండర్ సిబ్బందితో కలిసి అకామడేషన్ పంచుకుంటామనీ చెప్పారు. ప్లేన్ లోపల అంతా క్లీన్‌గా వుండేలా చూసుకోవడం, ప్రయాణీకులకు ఆహారం, డ్రింక్స్ ఇవ్వడం వంటివి చూసుకుంటామనీ, విమానం ల్యాండిగ్‌కి 45 నిమిషాల ముందు ప్రయాణీకుల్ని అప్రమత్తం చేస్తామనీ అన్నారు. మధ్యలో కాస్సేపు విరామం దొరికితే, ఆ సమయం రెస్ట్ తీసుకుంటామని అన్నారు. తెల్లవారు ఝామున బయల్దేరే విమానాల కోసం, ముందు రోజు రాత్రే ఇంటి నుంచి విమానాశ్రయానికి బయల్దేరతామని వివరించారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







