దుబాయ్ స్టోర్లలో ప్లాస్టిక్‌ బ్యాగులపై ఛార్జీలు

- May 21, 2022 , by Maagulf
దుబాయ్ స్టోర్లలో ప్లాస్టిక్‌ బ్యాగులపై ఛార్జీలు

దుబాయ్: జూలై 1 నుండి రిటైల్, టెక్స్ టైల్, ఎలక్ట్రానిక్ దుకాణాలు, రెస్టారెంట్లు, ఫార్మసీలలో సింగిల్ యూజ్ బ్యాగులపై 25 ఫిల్‌లను వసూలు చేయనున్నారు. ఈ-కామర్స్ డెలివరీలకు కూడా ఈ టారిఫ్ వర్తిస్తుంది. రెండు సంవత్సరాలలో సింగిల్ యూజ్ క్యారియర్ బ్యాగులను పూర్తిగా నిషేధించే వరకు అనేక దశల్లో ప్లాస్టిక్ బ్యాగులను తగ్గించే చర్యలను చేపట్టనున్నట్లు  దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఫిబ్రవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com